భారతదేశం, మార్చి 22 -- సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలిచే బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం దొరకడం కంటే, ఉండటానికి మంచి ఇల్లు దొరకడమే కష్టమని చాలామంది అంటుంటారు! బ్రోకర్ల బెడద, భారీ డిపాజిట్లు, మనకు నచ్చిన ఏరియాలో ఇల్లు దొరకకపోవడం వంటి సమస్యలతో విసిగిపోయిన సునాల్ సూద్ అనే వ్యక్తి ఒక 'స్మార్ట్' ఐడియా వేశాడు.
"బెంగళూరులో ఇల్లు వెతకడం ఒక పూర్తి స్థాయి ఉద్యోగం లాంటిది, అందుకే నేను ఒక ఏఐని హయర్ చేసుకున్నాను," అంటూ తన అనుభవాన్ని 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకున్నాడు.
సునాల్ తన ఇంటి వేట కోసం ఒక క్రమపద్ధతిని అనుసరించాడు:
డేటా సేకరణ: ముందుగా ఫేస్‌బుక్‌లోని 'Flat and Flatmates' వంటి అనేక గ్రూపులను ఓపెన్ చేశాడు.
ఏఐ టూల్: 'Comet' అనే ఏఐ టూల్‌ను ఉపయోగించి తనకు కావాల్సిన ఇంటి రకం, ఏరియా వంటి వివరాలతో కూడిన 'ప్రాంప్ట్స్' ఇచ్చాడు.
స్కానింగ్:...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.