AI Heroine: ఇక హీరోయిన్లు తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనా? ప్రపంచంలోనే తొలిసారి AI హీరోయిన్ మూవీ-వణికిస్తున్న మిస్అలైన్డ్
భారతదేశం, జూలై 7 -- AI Heroine: సినిమా రంగంలో సాంకేతికత ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. కానీ, ఈసారి ఏకంగా మనుషుల ఉనికినే ప్రశ్నించేలా సరికొత్త విప్లవానికి తెరలేపింది హాలీవుడ్. ప్రముఖ డిజిటల్ ఏఐ నటి టిల్లీ నార్వూడ్ (Tilly Norwood AI actress) ఇప్పుడు ఒక పూర్తి స్థాయి వెండితెర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
సినిమాల్లో హీరోయిన్ రోల్స్ కామన్. మూవీస్ లో హీరోయిన్ కావాలని ఎంతో మంది కలలు కంటుంటారు. కానీ ఇప్పుడా హీరోయిన్ల రోల్స్ కే ముప్పు తెచ్చేలా ఏఐ హీరోయిన్ టిల్లీ నార్వూడ్ రెడీ అయింది.
'పార్టికల్ 6' అనే ఏఐ-ఫోకస్డ్ స్టూడియో నిర్మిస్తున్న సైన్స్ ఫిక్షన్ కామెడీ-డ్రామా 'మిస్అలైన్డ్' (Misaligned) సినిమాలో టిల్లీ నార్వూడ్ హీరోయిన్. ఇప్పుడు ఈ సినిమా సంచలనంగా మారింది.
ఇది క్లౌడ్‌లో ఉండే ఒక డిజిటల్ ప్రపంచం 'టిల్లీవర్స్' బ్యాక్‌డ్రాప్‌లో సాగే వినూత్నమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.