భారతదేశం, మే 11 -- IIT Guwahati MTech admission : సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా ప్రఖ్యాత ఐఐటీ గువాహటి.. సరికొత్త విద్యా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రోబోటిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగాల్లో కొత్తగా 'హైబ్రిడ్ ఎంటెక్' కోర్సును ప్రవేశపెట్టింది1 అటు ఫ్రెష్ గ్రాడ్యుయేట్లతో పాటు ఇటు ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న ప్రొఫెషనల్స్ కూడా తమ కెరీర్ను అప్గ్రేడ్ చేసుకునేలా ఈ ప్రోగ్రామ్ను రూపొందించారు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
సాధారణంగా ఐఐటీల్లో ఎంటెక్ సీటు సాధించాలంటే 'గేట్' పరీక్షలో అత్యుత్తమ స్కోర్ సాధించాలి. కానీ, ఈ ప్రత్యేక కోర్సుకు గేట్ స్కోర్ అవసరం లేదని ఐఐటీ గువాహటి స్పష్టం చేసింది. ఇన్స్టిట్యూట్ నిర్వహించే రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తామని వెల్లడించింది.
ఇది పని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.