Aha OTT: కమల్ హాసన్ క్లాసిక్ మూవీ టైటిల్ తో ఆహా ఓటీటీ సిరీస్.. జాబ్ కోసం ఇల్లు వదిలే ప్రతి స్టూడెంట్ కోసం.. కమింగ్ సూన్
భారతదేశం, జూలై 6 -- Aha OTT: ఉద్యోగ వేటలో ఇళ్లను వదిలి, సరికొత్త నగరాల బాట పట్టి, ఆకలిని దిగమింగుకుంటూ ఆత్మగౌరవం కోసం పోరాడే ప్రతి నిరుద్యోగ యువకుడి కథ మళ్లీ డిజిటల్ తెరపైకి రాబోతోంది. ఈ స్టోరీ లైన్ తో సరికొత్తగా ఆహా వీడియో ఓటీటీ ఓ వెబ్ సిరీస్ తీసుకొస్తోంది. దీని అనౌన్స్ మెంట్ వీడియో వైరల్ గా మారింది.
ఆహా వీడియో కొత్త వెబ్ సిరీస్ ను తీసుకొస్తుంది. కమల్ హాసన్ కల్ట్ క్లాసిక్ మూవీ అయిన 'ఆకలి రాజ్యం' పేరుతో త్వరలోనే కొత్త సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని ఇవాళ (జూలై 6) వీడియోతో అనౌన్స్ చేశారు. అనంతపురం, చిత్తూరు, ఆదిలాబాద్ ఇలా అన్ని ప్రాంతాల నుంచి స్టూడెంట్స్ చేరేది యూఎస్ఏ.. అదే యునైటెడ్ స్ట్రీట్స్ ఆఫ్ అమీర్ పేట్ అని వీడియోలో చెప్పుకొచ్చారు.
ఇల్లు వదిలి జాబ్ కోసం నగరానికి వచ్చిన ప్రతి ఒక్కరి కథ అని ఈ వెబ్ సిరీస్ గురించి ఓటీటీ ప్లా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.