Agniveer : ముగింపు దశకు తొలి బ్యాచ్ అగ్నివీరుల సేవలు- డిసెంబర్ 31తో లాస్ట్! తర్వాత ఏంటి? బెనిఫిట్స్ ఉంటాయా?
భారతదేశం, అక్టోబర్ 26 -- భారతీయ సాయుధ బలగాల చరిత్రలో అత్యంత సంచలనాత్మక మార్పుగా భావించిన 'అగ్నిపథ్' నియామక పథకం ఒక కీలక ఘట్టానికి చేరుకుంది! సైన్యాన్ని మరింత యువశక్తితో, పోరాట పటిమతో తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం 2022లో ప్రవేశపెట్టిన ఈ పథకం కింద ఎంపికైన తొలి బ్యాచ్ అగ్నివీరుల్లో ముప్పావు వంతు (75 శాతం) మంది డిసెంబర్ 31 నాటికి తమ నాలుగేళ్ల పదవీకాలాన్ని ముగించుకుని బయటకు రానున్నారు.
భారత నౌకాదళం (నేవీ), వైమానిక దళం (ఎయిర్ ఫోర్స్), తదనంతరం సైన్యం (ఆర్మీ) నుంచి నవంబర్ మధ్య నాటి నుంచి విడతల వారీగా అగ్నివీరులను విడుదల చేసే ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలి విడతలో ఎంపికైన మొత్తం 24,400 మంది అగ్నివీర్లలో సుమారు 18,300 మంది విధుల నుంచి విముక్తి పొందుతారు. కేవలం 25 శాతం మందిని మాత్రమే శాశ్వత సర్వీసు (రెగ్యులర్ సర్వీస్) కోసం మరో 15 ఏళ్ల పాటు ఆర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.