Agadha Trailer: అగధ వదలదు- వెన్నులో వణుకు పుట్టించేలా విజువల్స్- భయపెడుతున్న హారర్ థ్రిల్లర్ ట్రైలర్- ఎంఎస్ రాజు రిస్క్
భారతదేశం, ఆగస్టు 3 -- Agadha Trailer: టాలీవుడ్‌లో 'ఒక్కడు', 'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి ట్రెండ్ సెట్టర్ బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన వెటరన్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఎం.ఎస్. రాజు (MS Raju) మరోసారి మెగాఫోన్ పట్టారు. ఈసారి ఆయన తన పాత శైలి ఫ్యామిలీ, లవ్ డ్రామాలను పక్కనపెట్టి పూర్తిస్థాయి 'డివైన్ మిస్టికల్ హర్రర్ మిస్టరీ' కథాంశంతో వస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన 'అగధ' (Agadha) ట్రైలర్ ఇవాళ (ఆగస్టు 3) రిలీజైంది.
ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న అగధ చిత్రం ట్రైలర్ ప్రారంభం నుంచే వీక్షకులలో వెన్నులో వణుకు పుట్టించే విజువల్స్, స్కేరీ అట్మాస్ఫియర్ తో ఆకట్టుకుంటోంది. ఆ సన్నివేశాలు, బీజీఎం మ్యూజిక్ భయపెట్టేలా ఉన్నాయి. అగధ వస్తుందంటూ ట్రైలర్ తో ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేశారు ఎంఎస్ రాజు.
అగధ ట్రైల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.