Agadha Shravan Reddy: హావాభావాలతో ఒకరకమైన డిస్టర్బెన్స్- హీరో నుంచి యాంటీ హీరోగా- అగధలో సర్ప్రైజ్ చేసిన శ్రవణ్ రెడ్డి
భారతదేశం, ఆగస్టు 17 -- Shravan Reddy Role Analysis In Agadha Movie: టాలీవుడ్‌లో ఇటీవల విభిన్నమైన కథాంశాలతో వచ్చే అట్మాస్ఫియరిక్ హారర్ థ్రిల్లర్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఆ క్రమంలోనే పూర్తిస్థాయి మిస్టిసిజమ్, సూపర్‌నేచురల్, డివైన్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'అగధ'.
సాధారణంగా వచ్చిపోయే రెగ్యులర్ హారర్ చిత్రాలకు, కథా కథనాల పరంగా చూస్తే అగధ పూర్తిగా భిన్నమైన అనుభూతిని ఇస్తుంది. కేవలం భయపెట్టడమే ధ్యేయంగా కాకుండా, ఒక నిగూఢమైన వాతావరణాన్ని (Atmospheric Thriller) క్రియేట్ చేస్తూ సాగే ఈ సినిమాను కేవలం ఒక హారర్ మూవీగా మాత్రమే వర్గీకరించలేం.
నటీనటుల పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ అగధ చిత్రాన్ని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. ఈ చిత్రంలో హీరో, నటుడు శ్రవణ్ రెడ్డి పోషించిన పాత్రలో అనేక లేయర్లు (Layers) ఉన్నా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.