Affordable Electric car : కియా నుంచి అఫార్డిబుల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. టాటా నెక్సాన్ ఈవీకి పోటీగా!
భారతదేశం, జూన్ 1 -- ప్రముఖ దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థ 'కియా మోటార్స్' భారత మార్కెట్లో తన ఈవీ పోర్ట్‌ఫోలియోను భారీగా విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. 2030 నాటికి దేశీయ మార్కెట్లో 10 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలనే లక్ష్యంలో భాగంగా 8 ఎలక్ట్రిఫైడ్ (ఎలక్ట్రిక్/హైబ్రిడ్) వాహనాలను తీసుకురానుంది. ఇందులో కియా నుంచి రాబోతున్న అత్యంత చౌకైన, చిన్న ఎలక్ట్రిక్ కారు 'కియా సైరోస్ ఈవీ'పై భారీ అంచనాలే ఉన్నాయి. ఆగస్టు 2026లో లాంచ్ కానున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధర, బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, ఫీచర్లపై ఇప్పటివరకు ఉన్న వివరాలు ఇక్కడ చూసేయండి..
కియా సైరోస్ ఈవీ భారతదేశంలో విభిన్న బడ్జెట్ శ్రేణుల్లో ఉన్న కొనుగోలుదారులను ఆకర్షించేందుకు సిద్ధమవుతోంది. టెస్టింగ్ సమయంలో లీకైన చిత్రాల ప్రకారం ఈ కారుకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.