Adventure bike : బజాజ్ తొలి అడ్వెంచర్ బైక్- ఇండియా లాంచ్ ఎప్పుడు?
భారతదేశం, ఆగస్టు 23 -- దేశీయ ద్విచక్ర వాహన రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న బజాజ్ ఆటో కంపెనీ ఎట్టకేలకు అడ్వెంచర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది! పూర్తిగా ఆఫ్‌రోడ్ రైడింగ్ కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ బైక్‌కు సంబంధించిన రోడ్డు పరీక్షలు భారత్‌లో జోరుగా సాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఏడాది 2026 చివరి నాటికి ఈ బైక్ మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
బ్రెజిల్ మార్కెట్లో తొలుత విడుదల కానున్న ఈ బజాజ్ అడ్వెంచర్ బైక్.. ఇండియాలో ఈ ఏడాది చివరిలో క్రిస్మస్ కానుకగా లాంచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఖచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
తమ సంస్థ నుంచి కొత్త ఆన్-రోడ్/ఆఫ్-రోడ్ బైక్‌ని ఆశించవచ్చని బజాజ్ బ్రెజిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వాల్డైర్ ఫెరీరా ఇటీవలే తెలిపారు. ఇప్పటిక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.