భారతదేశం, ఏప్రిల్ 12 -- Adivi Sesh: డెకాయిట్ మూవీతో కెరీర్లో మరో సక్సెస్ అందుకున్న హీరో అడివి శేష్. తాజాగా వచ్చిన ఈ లవ్ స్టోరీ కమ్ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. రెండు రోజుల్లోనే రూ.28 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో అడివి శేష్ ఎమోషనల్ గా మాట్లాడాడు.
డెకాయిట్ మూవీ సక్సెస్ మీట్ లో అడివి శేష్ మాట్లాడుతూ.. "డెకాయిట్ నా కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీ. నేనెప్పుడూ ఒకటి అనుకుంటూ ఉండే వాడిని. ఇంట్లో నేనే పెద్ద కొడుకుని. ఆ బాధ్యతలేంటో నాకు తెలుసు. ఇండస్ట్రీలోనూ నేను పెద్ద కొడుకునే అనుకుంటాను. నేను సెట్స్ లో లైట్లు మోశాను.. కెమెరా మోశాను.. ట్రైపాడ్ మోశాను.. జనరేటర్లు మోశాను.. నేను చేయని పని లేదు. ఆడియెన్సే నా ఫ్యామిలీ.. ఫ్యామిలీ కోసం ఏదైనా చేయాలనుకున్నాను. నాకు వేరే దారి లేదు. మరో పని ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.