భారతదేశం, ఏప్రిల్ 23 -- Adivi Sesh: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఆయన సినిమా వస్తుందంటే చాలు, అందులో ఏదో ఒక కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతారు. తాజాగా 'డెకాయిట్' సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న శేష్, ప్రమోషన్లలో భాగంగా తనపై జరిగిన ఒక ట్రోలింగ్ గురించి నోరు విప్పారు.
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే ఎవరైనా పలకరిస్తారు. లేకపోతే ఎగతాళి చేసేవారే ఎక్కువ. అడివి శేష్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఒకటి ఎదురైంది. గతంలో 'గూఢచారి 2' గురించి ట్వీట్ చేస్తూ 'ఫ్యాన్స్' అనే పదాన్ని వాడినప్పుడు, ఒక నెటిజన్ "అసలు నీకు కూడా ఫ్యాన్స్ ఉంటారా?" అని వెటకారంగా ప్రశ్నించాడట.
"గూఢచారి ఫ్రాంచైజీని ఇష్టపడే అభిమానుల గురించి నేను ఆ ట్వీట్లో ప్రస్తావించాను. కానీ ఆ నెటిజన్ నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.