భారతదేశం, మార్చి 21 -- ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా.. రెండే పేర్లు వినిపిస్తున్నాయి! అవే.. 'ధురంధర్', 'ఆదిత్య ధర్'. ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. 1 మినిట్ రీల్స్‌ని కూడా సరిగ్గా చూడలేక స్క్రోల్ చేసేస్తున్న నేటి కాలంలో ఏకంగా 7 గంటల సినిమా తీసి, సినిమా మధ్యలో బాత్రూమ్కి వెళితే, ఏం మిస్ అయిపోతామో అనుకుంటూ ప్రేక్షకులు సీట్లకే అతుక్కుపోయే విధంగా ధురంధర్‌ని రూపొందించిన దర్శకుడు ఆదిత్య ధర్‌పై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆదిత్య ధర్ పేరు ఇప్పుడు ఒక బ్రాండ్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఆదిత్య ధర్ నెట్ వర్త్ గురించి, ఆయన లగ్జరీ లైఫ్ గురించి ఇక్కడ తెలుసుకోండి.
ఆదిత్య ధర్ ప్రయాణం ఒక సినిమా స్క్రిప్ట్‌లానే ఆసక్తికరంగా ఉంటుంది. దిల్లీకి చెందిన ఈయనకు చిన్నప్పటి నుంచి చదువు కంటే క్రికెట్ అంటేనే ప్రాణం. లెఫ్ట్ ఆర్మ్ స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.