భారతదేశం, మార్చి 26 -- బాక్సాఫీస్ వద్ద ధురంధర్ 2 సినిమా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. వారంలోనే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు ఖాతాలో వేసుకుంది. మరోవైపు ఈ సినిమాను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. సినిమాలో రణ్‌వీర్ సింగ్ తలపాగ (టర్బన్) ధరించి సిగరెట్ తాగుతున్నట్లు ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై డైరెక్టర్ ఆదిథ్య ధర్ రియాక్టయ్యాడు.
ధురంధర్ 2 సినిమాలో రణ్‌వీర్ సింగ్ హీరో. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో అతను యాక్టింగ్ తో అదరగొట్టాడు. అయితే ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ టర్బన్ ధరించి సిగరెట్ తాగుతున్నట్లు ఉన్న ఫొటోలు కలకలం రేపుతున్నాయి. వీటిపై సిక్కు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో డైరెక్టర్ ఆదిత్య ధర్ సోషల్ మీడియాలో సుదీర్ఘ వివరణ ఇచ్చాడు.
వైరల్ అవుతున్న ఆ చిత్రాలు పూర్తిగా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.