భారతదేశం, ఏప్రిల్ 7 -- Aditya Dhar: దర్శకుడు ఆదిత్య ధర్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరో చరిత్ర సృష్టించాడు. అతని దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్: ది రివెంజ్' (Dhurandhar 2) ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ మూవీ రికార్డు స్థాయి వసూళ్లను సాధించడమే కాకుండా, విమర్శకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో తాను నేషనల్ అవార్డుకు ఎప్పుడూ సిద్ధమే అని ఆదిత్య ధర్ చేసిన కామెంట్ వైరల్ అవుతోంది.
ప్రముఖ నటుడు రాజ్ జుట్షీ మేనకోడలు సంక్షిత ఈ సినిమాపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపించింది. సాధారణంగా సీక్వెల్ సినిమాలు మొదటి భాగం అంచనాలను అందుకోవడంలో విఫలమవుతుంటాయి. కానీ 'ధురంధర్ 2' ఆ అంచనాలను మించిపోయిందని ఆమె పేర్కొంది.
ఆదిత్య ధర్ ఒక అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించారని, ఆయన ఖచ్చితంగా నేషనల్ అవార్డుకు అర్హులని ఆమె రా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.