Adhika masam: అధిక మాసంలో '33' సంఖ్యకు ఉన్న విశిష్టత, అప్పాల దానంలోని అంతరార్థాన్ని తెలుసుకోండి!
భారతదేశం, మే 16 -- అధికమాసం లేదా పురుషోత్తమ మాసానికి మన హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. కాలగణనలో వచ్చే మార్పుల కారణంగా ప్రతి మూడేళ్లకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఈ నెలలో చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా కూడా అనంతమైన ఫలితాలను ఇస్తుంది. అయితే అధిక మాసం అంటే మనకు ముఖ్యంగా వినిపించే సంఖ్య 33. పూజల్లో, దానధర్మాల్లో ఈ సంఖ్యకు ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు ఇస్తారు? 33 అప్పాలను ఎందుకు దానం చేయాలి? ఇలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక మాసంలో దీనికి చాలా విశిష్టత ఉంది. ఈ నెలలో అప్పాలను దానం చేస్తారు. ఏ దానమైనా కూడా శక్తికొద్దీ ఇస్తాం, కానీ ఖచ్చితంగా 33 అప్పాలను అధిక మాసంలో దానం ఇస్తారు. 33 కోట్ల దేవతలకు ప్రతినిధులుగా 33 రకాల దేవతా శక్తులు ఈ సృష్టిని నడిపిస్తాయి. మనం సమర్పించే ఒక్కో అప్పం ఒక్కో దేవతకు తృప్తిని ఇస్తుందని పెద్దలు అంటారు. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.