Adhey Neevu Adhey Nenu Review: అదే నీవు అదే నేను రివ్యూ-ట్విస్టులతో సాగే రొమాంటిక్ ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
భారతదేశం, జూలై 31 -- Adhey Neevu Adhey Nenu Movie Review In Telugu And Rating: రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు థియేటర్లలో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆకట్టుకునే ప్రేమకథకు కాసింత ఉత్కంఠ, ఫ్యామిలీ, థ్రిల్లింగ్ అంశాలు తోడైతే ప్రేక్షకులు సీట్ల అంచులపై కూర్చుని సినిమాను ఆస్వాదిస్తారు.
అదే నమ్మకంతో శ్రీ లక్ష్మీ వీరభద్ర క్రియేషన్స్ పతాకంపై కాండ్రేగుల గోవిందు నిర్మించిన చిత్రం 'అదే నీవు అదే నేను'. తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాలో త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, తన్వి నేగి, సహర్ కృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
అదే నీవు అదే నేను సినిమాకు డైరెక్టర్ కొండల్ దర్శకత్వం వహించారు. రియల్ ఇన్సిడెంట్స్తో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా ఇవాళ (జూలై 31) థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో నేటి అదే న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.