భారతదేశం, ఏప్రిల్ 23 -- Adarsha kutumbam: వెంకీ మామ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'ఆదర్శ కుటుంబం' మూవీ నుంచి క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ మారాడానే టాక్ హాట్ టాపిక్ గా మారింది. తమన్ ఈ సినిమాకు కొత్త మ్యూజిక్ డైెరెక్టర్ గా రంగంలోకి దిగాడని అంటున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్- విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తాడని మూవీ టీమ్ ఫస్ట్ ప్రకటించింది. అయితే ఇప్పుడు అతను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. అతని స్థానంలో తమన్ ఈ ఆదర్శ కుటుంబం మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడని తెలిసింది.
ఆదర్శ కుటుంబం లాంటి బిగ్ ప్రాజెక్ట్ నుంచి హర్షవర్ధన్ రామేశ్వర్ తప్పుకోవడం షాకింగ్ లాంటిదేనని కామెంట్లు విన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.