Adarsha Kutumbam: ఆదర్శ కుటుంబం కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. వెంకీ, త్రివిక్రమ్ మూవీ వచ్చేది ఆరోజే
భారతదేశం, అక్టోబర్ 20 -- Adarsha Kutumbam: విక్టరీ వెంకటేష్, సెన్సేషనల్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆదర్శ కుటుంబం' (Aadarsha Kutumbam - House No: 47). ముందుగా ప్రకటించిన విడుదల తేదీ కంటే కొంత ఆలస్యంగా వస్తున్నప్పటికీ, ఈ సినిమా విడుదల పై ఎట్టకేలకు ఒక స్పష్టత వచ్చేసింది. విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ కొత్త పోస్టర్ ద్వారా సరికొత్త రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించారు.
గతంలో ఈ చిత్రాన్ని అక్టోబర్ 9న థియేటర్లలోకి తీసుకురావాలని భావించినప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం వల్ల వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రం అక్టోబర్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కాబోతోందని నిర్మాతలు స్పష్టం చేశారు.
ఆదర్శ కుటుంబం మూవీ విడుదల తేదీ సమీపిస్తుండటంతో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.