భారతదేశం, అక్టోబర్ 20 -- Adarsha Kutumbam: విక్టరీ వెంకటేష్, సెన్సేషనల్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం' (Aadarsha Kutumbam - House No: 47). ముందుగా ప్రకటించిన విడుదల తేదీ కంటే కొంత ఆలస్యంగా వస్తున్నప్పటికీ, ఈ సినిమా విడుదల పై ఎట్టకేలకు ఒక స్పష్టత వచ్చేసింది. విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ కొత్త పోస్టర్‌ ద్వారా సరికొత్త రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు.

గతంలో ఈ చిత్రాన్ని అక్టోబర్ 9న థియేటర్లలోకి తీసుకురావాలని భావించినప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం వల్ల వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రం అక్టోబర్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోందని నిర్మాతలు స్పష్టం చేశారు.

ఆదర్శ కుటుంబం మూవీ విడుదల తేదీ సమీపిస్తుండటంతో...