భారతదేశం, ఏప్రిల్ 7 -- Actress Suicide: తమిళ టెలివిజన్, సినీ రంగంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటి సుభాషిణి బాలసుబ్రహ్మణ్యం (36) మంగళవారం చెన్నైలోని అయ్యప్పన్తాంగల్లో ఉన్న తన అపార్ట్మెంట్లో విగతజీవిగా కనిపించింది. ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. శ్రీలంకకు చెందిన సుభాషిణి.. తమిళ సీరియల్ 'కయల్' ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
పోలీసుల విచారణ ప్రకారం.. సుభాషిణి తన భర్త బిబిన్ చంద్రతో వీడియో కాల్లో మాట్లాడుతున్న సమయంలో తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. కుటుంబ సమస్యల కారణంగా ఆమె గత కొంతకాలంగా మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని, ఆ మనస్తాపంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని అధికారులు భావిస్తున్నారు. విచారణ కొనసాగుతోంది, పూర్తి వివరాలు పోస్ట్మార్టం నివేదిక తర్వాత వెల్లడి కానున్నాయి.
సుభా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.