Actress Rajitha: మాలాంటి వాళ్లను పట్టించుకోండి.. మాది కనీసం బీ కేటగిరీయే కదా: డైరెక్టర్లను నిలదీసిన నటి రజిత
భారతదేశం, అక్టోబర్ 21 -- Actress Rajitha: తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, తల్లి, అత్త, వదిన పాత్రల్లో నటించి దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటీమణులకు సరైన అవకాశాలు దక్కడం లేదనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. 1990ల చివరలో వరుస సినిమాలతో బిజీగా గడిపిన సీనియర్ నటి రజిత (Rajitha) ఇటీవల జరిగిన ఓ సినీ ఈవెంట్లో దర్శకులను ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. సీనియర్ పురుష నటులకు నిరంతరం అవకాశాలు ఇస్తూ, మహిళా నటులను 'రెగ్యులర్' అని ముద్రవేసి పక్కన పెట్టడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మౌళి తనుజ్, అలీ ప్రధాన పాత్రల్లో నటించిన 'దొంగ నా కొడుకు' (Donga Naa Koduku) సినిమా టీజర్ ఆవిష్కరణ వేదికగా రజిత మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ వివక్షను, సీనియర్ మహిళా నటుల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.