Actress Poorna: గుండె పగిలే విషాదంలో నటి పూర్ణ.. దుబాయ్లో తన చిన్నారి మరణంతో కన్నీటిపర్యంతమైన హీరోయిన్
భారతదేశం, సెప్టెంబర్ 16 -- Actress Poorna: టాలీవుడ్ ప్రముఖ నటి, డ్యాన్సర్ పూర్ణ (షామ్నా ఖాసిమ్) తీవ్ర గుండెకోతకు గురయ్యారు. దుబాయ్లో ఆమె నిర్వహిస్తున్న 'షామ్నా ఖాసిమ్ డ్యాన్స్ స్టూడియో'లో డ్యాన్స్ నేర్చుకుంటున్న ఒక చిన్నారి అకస్మాత్తుగా కన్నుమూయడంతో పూర్ణ కన్నీటిపర్యంతమయ్యారు. ఈ చేదు వార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ పూర్ణ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం తీవ్ర విషాదాన్ని నింపుతోంది.
సదరు చిన్నారి పవిత్రమైన నవ్వు, డ్యాన్స్ పట్ల ఆమెకున్న విపరీతమైన ప్రేమను గుర్తుచేసుకుంటూ పూర్ణ ఇన్స్టాగ్రామ్ లో భావోద్వేగమైన సంతాప సందేశాన్ని షేర్ చేశారు. "స్టూడియో ఫ్యామిలీలో ఎంతో ప్రియమైన ఈ చిన్నారి మమ్మల్ని వదిలి వెళ్లిపోవడం తట్టుకోలేకపోతున్నా" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషాద వార్త బయటకు రావడంతో టాలీవుడ్ సెలబ్రిటీలు, డ్యాన్స్ లవర్స్, అభిమానులు ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.