Actress Hema: బెంజ్ కారు కొన్న నటి హేమ.. దీని ధరెంతో తెలుసా? ఇన్‌స్టా వీడియో వైరల్
భారతదేశం, జూలై 15 -- Actress Hema: టాలీవుడ్ పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ హేమ సరికొత్త లగ్జరీ కార్ కొని సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కోట్ల రూపాయల విలువైన మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 450డి (Mercedes-Benz GLS 450d) ఎస్‌యూవీని తన హోమ్ గ్యారేజ్ లోకి తెచ్చుకుంది. తన కూతురు ఈషా కొల్ల, ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి షోరూమ్‌లో కారు డెలివరీ తీసుకుంటున్న క్రేజీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లో షేర్ చేయడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది.
గత కొన్ని నెలలుగా పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఒడిదుడుకులు, బెంగళూరు రేవ్ పార్టీ వివాదాలను ఎదుర్కొన్న నటి హేమ.. ఈ రేంజ్ లగ్జరీ కార్ కొనడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్‌లో మోస్ట్ ప్రీమియం మోడల్స్ లో ఒకటిగా పేరున్న ఈ జీఎల్ఎస్ 450డి 4మాటిక్ ఎ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.