Actress: 17 ఏళ్లకే సల్మాన్ ఖాన్‌తో సినిమా.. ఇప్పుడు టిఫిన్ సెంటర్ లో పని.. మనసును కదిలించే హీరోయిన్ కన్నీటి గాథ
భారతదేశం, మే 4 -- Actress: 1995లో విడుదలైన 'వీర్గతి' సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన నటించిన పూజా దద్వాల్ జీవితం ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. ఒకప్పుడు వెండితెరపై మెరిసిన ఈ నటి.. ప్రస్తుతం ముంబైలోని ఓ చిన్న గదిలో నివసిస్తూ, జీవనోపాధి కోసం టిఫిన్ సెంటర్ నడిపిస్తోంది.
పూజా తన 17 ఏళ్ల వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 'వీర్గతి' సినిమాతో కలల ప్రపంచంలోకి ప్రవేశించింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో కలిసి నటించడం ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఈ హీరోయిన్ నటనకు మాత్రం మంచి స్పందన దక్కింది. భవిష్యత్తులో మంచి కెరీర్ ఉంటుందని అందరూ భావించారు. అయితే, ఆ తర్వాత ఆమెకు చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు.
వీర్గతి తర్వాత సినిమాల్లో సరైన అవకాశాలు రా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.