Actor Manoj: హైదరాబాద్ బిర్యానీ ఎలా ఉంటుందంటే అమీర్ లోగ్ చూపించండి.. యంగ్ హీరో మనోజ్ కామెంట్స్
భారతదేశం, జూలై 26 -- Actor Manoj On Ameer Log In Awwal Dawath Song Launch: తెలుగులో వస్తున్న సరికొత్త హైదరాబాదీ చిత్రం అమీర్ లోగ్. 'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు.
మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించిన అమీర్ లోగ్ సినిమాలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా, వేధా జలంధర్ హీరోయిన్‌గా చేశారు. రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి ఇతర పాత్రలు పోషించారు. అమీర్ లోగ్ సినిమాను ఆగస్ట్ 21న రానా దగ్గుబాటి సంస్థ 'స్పిరిట్ మీడియా' గ్రాండ్‌గా రిలీజ్ చేస్తుంది.
ఈ సందర్భంగా అమీర్ లోగ్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు అవ్వల్ దావత్ అనే సాంగ్‌ను కూడా విడుదల చేశారు. ఈ మేరకు జూలై 25న అమీర్ లోగ్ రిలీజ్ డేట్ ప్రకటన, అవ్వాల్ దావత్ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.