Actor: ఇదేందయ్యా.. సినిమా అంటే ఇంత పిచ్చా?.. స్టేజీపైనే చెంపపై టపాటపా కొట్టుకున్న నటుడు.. అందరూ షాక్.. వీడియో వైరల్
భారతదేశం, ఆగస్టు 6 -- Actor: తెలుగులో చిన్న సినిమాగా తెరకెక్కిన 'హుషార్ పిట్టలు' మూవీ రిలీజ్ కు రెడీ అయింది. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఓ ఊహించని సంఘటన జరిగింది. ఈ సినిమాలో యాక్ట్ చేసిన పుట్టా భాను అనే నటుడు చేసిన పని అందరినీ షాక్ కు గురి చేసింది.
హుషార్ పిట్టలు మూవీ ప్రెస్ మీట్ లో అందరూ మాట్లాడుతూ తమ సినిమా అనుభవాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే మైక్ అందుకున్న పుట్టా భాను స్టేజీపై చేసిన పని అక్కడ ఉన్న వాళ్లందరిని ఒక్కసారిగా కంగారు పెట్టింది. మైక్ లో మాట్లాడుతూనే, ఒక్క క్షణం అంటూ తన చెంపలపై తానే బలంగా నాలుగైదు దెబ్బలు వేసుకున్నాడు భాను. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
హుషార్ పిట్టలు సినిమాతో బిగ్ స్క్రీన్ పై కనిపించడంతో పుట్టా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.