Abhaya Poster: సమాజానికి బలమైన సందేశం.. పవర్ఫుల్ టైటిల్‌తో లేడీ ఓరియెంటెడ్ సినిమా అభయ.. పోస్టర్ రిలీజ్!
భారతదేశం, జూన్ 14 -- Abhaya Movie Title Poster Released: ప్రస్తుత కాలంలో వెండితెరపై లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు, మహిళల పోరాట పటిమను చూపే కథలకు ఆదరణ బాగా పెరిగింది. ఇదే కోవలో సమాజంలో మహిళల శక్తిని, వారి పట్టుదలను చాటిచెప్పేందుకు 'అభయ' అనే సరికొత్త చిత్రం సిద్ధమవుతోంది.
యోగిత భోసాలె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా అభయ టైటిల్ పోస్టర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. పోస్టర్‌ను గమనిస్తే ఇదొక పవర్ఫుల్ కమర్షియల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోందని స్పష్టమవుతోంది.
గ్రాడియెంటే ఇన్ఫోటైన్మెంట్ లిమిటెడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత డాక్టర్ విమల్ రాజ్ మాథుర్, ఆర్.డి.జి ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత రూపేష్ డి. గోహిల్ సంయుక్తంగా అభయ సినిమాను నిర్మిస్తున్నారు. విలక్షణమైన కథాంశంతో దర్శకుడు యూసఫ్ ముజామ్మిల్ సుర్తి అభయ సిని...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.