Aaya Sher Full Song: థియేటర్లలో దద్దరిల్లిన పాట.. నాని ఊరమాస్ స్టెప్పులు.. ఆయా షేర్ ఫుల్ సాంగ్ వచ్చేసింది
భారతదేశం, అక్టోబర్ 7 -- Aaya Sher Full Song: నేచురల్ స్టార్ నాని (Nani) కథానాయకుడిగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ మాస్ యాక్షన్ డ్రామా 'ది పారడైజ్' (The Paradise) నుంచి బ్లాక్‌బస్టర్ చార్ట్‌బస్టర్ 'ఆయా షేర్' (Aaya Sher) ఫుల్ వీడియో సాంగ్ అఫీషియల్‌గా విడుదలైంది. అనిరుధ్ రవిచందర్ అందించిన హై-వోల్టేజ్ బీట్స్‌కి నాని వేసిన సిగ్నేచర్ ఊరమాస్ స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో 'దసరా' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన ది పారడైజ్ మూవీలో ఈ ఆయా షేర్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మూవీ ఎలా ఉన్నా.. థియేటర్లలో ఈ పాట రాగానే ఆడియెన్స్ రచ్చ లేపారు. దాదాపు ప్రతి థియేటర్లో మాస్ స్టెప్పులతో బాగా ఎంజాయ్ చేశారు. ఇన్నాళ్లూ ఈ పాట ఫుల్ వీడియో కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న అభిమానులకు మేకర్స్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.