Aamir Khan Wedding: అవును.. నేను మూడో పెళ్లి చేసుకుంటున్నా.. జులై 5నే ముహూర్తం: ఆమిర్ ఖాన్
భారతదేశం, జూన్ 4 -- Aamir Khan Wedding: బాలీవుడ్ 'మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్' ఆమిర్ ఖాన్ మళ్లీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో, ఇండస్ట్రీలో వినిపిస్తున్న గాసిప్స్‌ను నిజం చేస్తూ.. తన లాంగ్‌టైమ్ పార్ట్‌నర్ గౌరీ స్ప్రాట్‌ను ఆయన పెళ్లాడబోతున్నారు. వచ్చే నెల అంటే జులై 5, 2026న వీళ్ల పెళ్లి జరగనుంది. ఈ విషయాన్ని ఆమిర్ ఖాన్ స్వయంగా కన్ఫర్మ్ చేసి ఫ్యాన్స్‌కు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు.
"నా పెళ్లి గురించి వస్తున్న వార్తలు నిజమే. జులై 5న మా మ్యారేజ్ జరగబోతోంది" అని ఓ ఇంటర్నేషనల్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు.
సాధారణంగా బాలీవుడ్ స్టార్స్ పెళ్లిళ్లంటేనే డెస్టినేషన్ వెడ్డింగ్స్, కోట్లు ఖర్చు పెట్టి వారం రోజుల పాటు చేసే హడావుడి మనకు గుర్తొస్తాయి. కానీ ఆమిర్ ఖాన్ తన మూడో పెళ్లిని చాలా సాదాసీదాగా, సింప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.