Aamir Khan Dhurandhar 2: పొగడ్తలే విన్నాను కానీ సినిమా ఇంకా చూడలేదు: ధురంధర్ 2పై ఆమిర్ ఖాన్ కామెంట్స్ వైరల్
భారతదేశం, మార్చి 26 -- ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూనే ఉంది. మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ సెన్సేషనల్ రన్‌తో దూసుకుపోతోంది. ఈ యాక్షన్ మూవీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఆలియా భట్ నుంచి కంగనా రనౌత్ వరకు, అలాగే అల్లు అర్జున్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ వరకు చాలామంది స్టార్లు ఈ సినిమా చూసి సోషల్ మీడియాలో చిత్ర బృందాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
అయితే ఇప్పుడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కూడా ఈ రణ్వీర్ సింగ్ సినిమా గురించి స్పందించాడు. తాను ఇంకా ఈ సినిమా చూడకపోయినా, ఎక్కడ విన్నా ఈ సినిమా గురించిన ప్రశంసలే వినిపిస్తున్నాయని ఆమిర్ చెప్పడం విశేషం.
2026 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీలో (ఐఎఫ్ఎఫ్డీ) రెండో రోజు కార్యక్రమంలో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ ఈ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.