భారతదేశం, మే 1 -- Aamir Khan: ప్రేమతో ఇచ్చే బహుమతి విలువైనదా కాదా అనేది ముఖ్యం కాదు. దాని వెనుక ఉన్న భావం ముఖ్యం. కానీ బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ విషయంలో ఇది రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. తన అభిమానులు ఎంతో సమయం వెచ్చించి, ప్రాణం పెట్టి గీసిన పెయింటింగ్ లను ఆమిర్ ఖాన్ ఆఫీసు చిత్తు అమ్ముకునే దుకాణానికి అమ్మేసిందనే వార్త ఇప్పుడు దుమారం రేపుతోంది.
సత్య స్వాగత్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ముంబైలోని బెహ్రామ్ బాగ్ మార్కెట్‌లో తిరుగుతుండగా.. ఒక పాత సామాన్ల షాపులో వరుసగా ఉన్న ఆమిర్ ఖాన్ పెయింటింగ్‌లు చూసి షాక్‌కు గురయ్యారు. ఆ షాపు యజమానిని అడగగా.. "ఇవన్నీ ఆమిర్ ఖాన్ ఆఫీస్ నుంచి వచ్చిన తుక్కు" అని సమాధానం ఇచ్చాడు.
దీనికి సంబంధించిన వీడియోను సత్య స్వాగత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. "ఇది చూసి నా మనసు వికలమైంది. ఎంతో మంది కళాకారులు తమ ఫేవరెట్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.