Aamir Khan: అమ్మాయిల సెలక్షన్లో అమీర్ ఖాన్కు మంచి టేస్ట్ ఉంది- మాజీ భార్య ముందే కాజోల్ సెటైర్లు- మరో హీరోయిన్ కూడా!
భారతదేశం, జూన్ 14 -- Kajol Juhi Chawla On Aamir Khan Taste In Women: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కెరీర్లోనే కాకుండా, భారతీయ సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిన చిత్రం 'లగాన్'. ఆశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన ఈ అద్భుత చిత్రం విడుదలై పాతికేళ్లు (25 ఏళ్లు) పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా ముంబైలో లగాన్ చిత్ర యూనిట్ ఒక భారీ వేడుకను ఏర్పాటు చేసింది. లగాన్ సిల్వర్ జూబ్లీ ఈవెంట్కు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, ప్రముఖ రచయిత జావేద్ అక్తర్, స్టార్ హీరోయిన్లు కాజోల్, జూహీ చావ్లా వంటి ఎందరో ప్రముఖులు హాజరై సందడి చేశారు.
అయితే, వేదికపై అమీర్ ఖాన్ను కాజోల్, జూహీ చావ్లా కలిసి ఆటపట్టించిన తీరు ఈ వేడుకలోనే హైలైట్గా నిలిచింది. ఇది చూసిన అభిమానులంతా అప్పట్లో వారు కలిసి నటించిన 'ఇష్క్' సినిమా రోజులను గుర్తు చేసుకుంటున్నారు.
లగాన్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.