Aamani: చిరంజీవితో సినిమా ఛాన్స్..సంబరపడ్డ సీనియర్ హీరోయిన్.. కానీ పేపర్లో మరో హీరోయిన్ పేరు చూసి షాక్.. ఆమని కామెంట్లు
భారతదేశం, ఏప్రిల్ 28 -- Aamani: ఆమని.. ఈ సీనియర్ నటి గురించి పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఆమని ఇప్పుడు సినిమాల్లో, సీరియల్స్ లో ప్రధాన పాత్రలు చేస్తోంది. తెలుగులో ఎన్నో సూపర్ డూపర్ హిట్ మూవీస్ లో ఆమని నటించింది. అయితే మెగాస్టార్ చిరంజీవితో మాత్రం సినిమా చేయలేకపోయానని ఆమని తాజాగా ఫీల్ అయింది.
మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని అలనాటి తారల నుంచి ఇప్పటి హీరోయిన్ల వరకూ అందరూ ఎదురు చూస్తుంటారు. కానీ కొంతమందికే ఆ ఛాన్స్ వస్తుంది. సీనియర్ నటి ఆమని కూడా తాను హీరోయిన్ గా చేస్తున్న రోజుల్లో చిరంజీవితో మూవీ చేయాలని తెగ ఆరాటపడింది. కానీ ఛాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారిందిన చెప్తూ ఆమని ఇప్పుడు బాధపడింది.
చిరంజీవి గురించి ఆమని మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. ''నా చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే చాలా ఇష్టం....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.