Aakasamlo Oka Tara Twitter Reviews: 'ఈ ఏడాది చూసిన బెస్ట్ మూవీ ఇదే'.. దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార'కు సూపర్ రివ్యూలు
భారతదేశం, నవంబర్ 20 -- Aakasamlo Oka Tara Reviews: 'మహానటి', 'సీతారామం', 'లక్కీ భాస్కర్' వంటి క్లాసిక్ బ్లాక్బస్టర్లతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సొంత హీరోలా ముద్రవేసుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) మరోసారి తన అద్భుతమైన కథల ఎంపికతో మ్యాజిక్ చేశారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా తెలుగు చిత్రం 'ఆకాశంలో ఒక తార' శుక్రవారం (నవంబర్ 20) పాన్-ఇండియా స్థాయిలో బహుళ భాషల్లో థియేటర్లలోకి అడుగుపెట్టింది.
విడుదలకు ఒకరోజు ముందుగా గురువారం రాత్రి వేసిన పెయిడ్ ప్రీమియర్ షోల నుంచే ఈ సినిమాకు యునానిమస్‌గా పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ "ఎక్సలెంట్" అంటూ సోషల్ మీడియా వేదికగా ఆకాశానికెత్తుతున్నారు. పవన్ సాధినేని దర్శకత్వంలో, గుణ్ణం గంగరాజు స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామా ఈ ఏడాది చూసిన అత్యుత్తమ చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.