Aakasamlo Oka Tara Review: ఆకాశంలో ఒక తార రివ్యూ- భార్య కల కోసం పాటుపడే భర్త- హత్తుకునేలా దుల్కర్, సాత్విక, శ్రుతి మూవీ!
భారతదేశం, నవంబర్ 20 -- Aakasamlo Oka Tara Review In Telugu And Rating:
టైటిల్: ఆకాశంలో ఒక తార
నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, మురళీ శర్మ, స్వాసిక, రుహానీ శర్మ, మహేష్ ఆచంట, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు.
కథ: పవన్ సాధినేని, వసంత్ జుర్రు
దర్శకత్వం: పవన్ సాధినేని
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్
నిర్మాతలు: సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం
నిర్మాణ సంస్థలు: గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా
విడుదల తేది: 20 నవంబర్ 2026
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. విభిన్నమైన కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తుంటారు. అలాంటి దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీనే 'ఆకాశంలో ఒక తార'. సాత్విక వీరవల్లి హీరోయిన్గా పరిచయం కాగా.....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.