భారతదేశం, మార్చి 20 -- ప్రభుత్వ బయోమెట్రిక్ గుర్తింపు యాప్ 'ఆధార్'ను భారతదేశంలో విక్రయించే అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్స్‌లో ముందే ఇన్‌స్టాల్ చేసి ఉంచాలని మొబైల్ తయారీ కంపెనీలకు కేంద్రం ప్రతిపాదించిందని తెలుస్తోంది. సుమారు 134 కోట్ల మంది పౌరుల సమాచారం ఉన్న ఈ వ్యవస్థను మరింత అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ విధంగా యోచిస్తున్నట్టు సమాచారం. అయితే, ఈ ప్రతిపాదనను యాపిల్, శాంసంగ్, గూగుల్ వంటి గ్లోబల్ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
కొద్ది వారాల క్రితం 'సంచార్ సాథీ' యాప్‌ను తప్పనిసరి చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు కూడా ఇలాంటి ప్రతిఘటనే ఎదురైంది. తాజా సమాచారం ప్రకారం, విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ), ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా ఈ ప్రతిపాదనను కంపెనీల ముందు ఉంచింది. ఫోన్ సెటప్ చేసేటప్పుడే క్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.