Aadarsha Kutumbam Twitter Review: ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ.. వెంకీ-త్రివిక్రమ్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా?
భారతదేశం, అక్టోబర్ 30 -- Aadarsha Kutumbam Twitter Review: 'ఆదర్శ కుటుంబం' సినిమాకు వెంకటేష్ అతిపెద్ద బలం. తన ట్రేడ్ మార్క్ కామిక్ టైమింగ్‌తో సినిమాను తన భుజాలపై మోశారు. ముఖ్యంగా కాగ్నిజెంట్ ఐటీ ఉద్యోగిగా నటించిన కమెడియన్ సత్య కామెడీ ఈ సినిమాకు మరో మేజర్ హైలైట్. ఫస్ట్ హాఫ్‌లో లైట్ హార్టెడ్ కామెడీ బాగా వర్కౌట్ అయింది.
త్రివిక్రమ్ డైరెక్షన్ తో విక్టరీ వెంకటేష్ నటించిన ఫస్ట్ సినిమా కావడంతో ఆదర్శ కుటుంబం హౌజ్ నంబర్ 47పై హైప్ నెలకొంది. కానీ ఇవాళ (అక్టోబర్ 30) రిలీజైన ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వస్తోంది. ట్విట్టర్ రివ్యూల్లో నెటిజన్లు డిఫరెంట్ ఒపీనియన్ చెప్తున్నారు.
విలన్ గ్యాంగ్ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ ముందు వచ్చే 20 నిమిషాల సీన్స్ అదిరిపోయాయని నెటిజన్లు చెబుతున్నారు. రావు రమేష్, రఘుబాబు కూడా తమదైన శైలిలో నవ్వించారు. నారా రోహిత్ పాత్ర బాగున్నా, ని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.