భారతదేశం, అక్టోబర్ 30 -- Aadarsha Kutumbam Review:

సినిమా పేరు : ఆదర్శ కుటుంబం

నటీనటులు : వెంకటేష్, శ్రీనిధి శెట్టి, నివేతా పేతురాజ్, సత్య, నారా రోహిత్ తదితరులు

డైరెక్టర్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

మ్యూజిక్ డైరెక్టర్ : తమన్

ప్రొడ్యూసర్ : ఎస్ రాధాకృష్ణ‌

రిలీజ్ డేట్ : అక్టోబర్ 30, 2026

వాయిదాల మీద వాయిదాలు పడ్డ ఆదర్శ కుటుంబం సినిమా ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలో రిలీజైంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఫస్ట్ టైమ్ వెంకటేష్ హీరోగా చేసిన సినిమా ఇది. మరి ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అలరించిందా? త్రివిక్రమ్ మరోసారి మ్యాజిక్ చేశారా? అన్నది ఈ ఆదర్శ కుటుంబం రివ్యూలో చూద్దాం.

చిట్టిబాబు (వెంకటేష్) ఓ పక్కా మిడిల్ క్లాస్ తండ్రి. భార్య స్వర్ణ (శ్రీనిధి శెట్టి), ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తుంటాడు. అప్పులు చేస్తూ కాలం వెళ్లదీస్తుంటాడు. ఆర్థిక కష్టాలతో సతమతమయ్యే ఆ ...