Aadarsha Kutumbam OTT: ఓటీటీలోకి నెలలోపే వెంకటేష్ ఆదర్శ కుటుంబం- 100 కోట్ల లాటరీ తెచ్చిన తిప్పలు- 5 రోజుల్లో స్ట్రీమింగ్
భారతదేశం, నవంబర్ 22 -- Venkatesh Trivikram Aadarsha Kutumbam OTT Streaming: టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. గతంలో 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' వంటి చిత్రాలకు రచయితగా వెంకటేష్‌కు సూపర్ హిట్స్ అందించిన త్రివిక్రమ్, తొలిసారి దర్శకుడిగా మెగాఫోన్ పట్టడంతో 'ఆదర్శ కుటుంబం - హౌస్ నెంబర్ 47'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన ఆదర్శ కుటుంబం ఇప్పుడు నెల తిరగకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది.
శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేశ్, వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.