Aadarsha Kutumbam: షాకింగ్.. ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదానా? త్రివిక్రమ్- వెంకీ ఏం ప్లాన్ చేస్తున్నారు?
భారతదేశం, అక్టోబర్ 5 -- Aadarsha Kutumbam Release Date: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న క్రేజీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47' (AK47) విడుదల తేదీ మళ్లీ చర్చనీయాంశంగా మారింది. అక్టోబర్ 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఆదర్శ కుటుంబం సినిమాను 2026 సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఫస్ట్ ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబర్ 2కి, ఆపై అక్టోబర్ 9కి వాయిదా వేశారు. అయితే ప్రస్తుతం అక్టోబర్ 9న కూడా ఈ సినిమా థియేటర్లలోకి రావడం కష్టమేననే ప్రచారం జోరుగా సాగుతోంది.
వెంకటేష్ హీరోగా నటించిన ఆదర్శ కుటుంబం రిలీజ్ పై ఇంకా పక్కా క్లారిటీ లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది. మేకర్స్ చెప్తున్నట్లు అక్టోబర్ 9నే సినిమా వస్తుందనుకుంటే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.