Aadarsha Kutumbam: శాంసన్, అభిషేక్, తిలక్లాగే సినిమా సిక్సర్లు కొడుతుందన్న వెంకటేష్-ఆదర్శ కుటుంబానికి తుపాను టెన్షన్!
భారతదేశం, అక్టోబర్ 28 -- Aadarsha Kutumbam: వెంకటేష్ కు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా జరిగిన 'ఆదర్శ కుటుంబం' సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన తన సినిమా విజయంపై ఉన్న నమ్మకాన్ని క్రికెట్ భాషలో చెప్పారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో కామెడీ, ఎమోషన్స్ ఓ రేంజ్ లో వర్కౌట్ అయ్యాయని అన్నారు.
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఫస్ట్ మూవీ 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47'. అక్టోబర్ 30న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం (అక్టోబర్ 27) రాత్రి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో వెంకటేష్ స్పీచ్ వైరల్ గా మారింది.
"ఈ మధ్య మన టీమిండియా కుర్రాళ్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ గ్రౌండ్ లోకి దిగితే సిక్సర్లు, ఫోర్లతో ఎలా మోత మోగిస్తున్నారో.. థియేటర్లలో ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.