Aadarsha Kutumbam: ఆదర్శ కుటుంబం కొత్త రిలీజ్ డేట్ ఇదే.. తమన్ ట్వీట్‌తో డేట్ లీక్.. ఇక ఫ్యాన్స్‌కు పండగే!
భారతదేశం, అక్టోబర్ 7 -- Aadarsha Kutumbam: టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆదర్శ కుటుంబం'. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ నిజానికి ఈ శుక్రవారం (అక్టోబర్ 9, 2026) ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ, చివరి నిమిషంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో సినిమా రిలీజ్ వాయిదా పడింది.
వెంకటేష్ హీరోగా నటిస్తున్న 'ఆదర్శ కుటుంబం'పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సారి గురూజీ త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను ఎలా తీర్చుదిద్దుతున్నారనే క్యూరియాసిటీ నెలకొంది. అయితే ఈ మూవీ రిలీజ్ ను పదే పదే పోస్ట్ పోన్ చేయడం నిరాశ కలిగిస్తోంది. ముందు 2026 సమ్మర్, ఆ తర్వాత అక్టోబర్ 2, అనంతరం అక్టోబర్ 9.. ఇలా సినిమాను వాయిదా వేస్తూ వస్తున్నారు.
అక్టోబర్ 9న కచ్చితంగా ఆదర్శ కుటుం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.