A, K, L, M, N, P, R, S... మీ పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది? మొదటి అక్షరం చెప్పే ఆశ్చర్యకరమైన వ్యక్తిత్వ విశేషాలు!
భారతదేశం, జూన్ 26 -- జ్యోతిష్య శాస్త్రం, అక్షర శాస్త్రం ప్రకారం వ్యక్తి పేరులోని మొదటి అక్షరం వారి ఆలోచన విధానం, భవిష్యత్తు, స్వభావం గురించి ఎన్నో విషయాలను చెబుతుందని భావిస్తారు. మీ పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో చూసి మీ వ్యక్తిత్వంలోని అసలు రంగులు ఏంటో తెలుసుకోండి. పేరును బట్టి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
చాలా మందికి వారి పేరు వెనుక ఉన్న అర్థం, దాని ప్రాముఖ్యత తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. జ్యోతిష్య నిపుణుల విశ్లేషణ ప్రకారం వివిధ అక్షరాల ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ తెలుసుకోవచ్చు.
మీ పేరు A అక్షరంతో మొదలవుతున్నట్లయితే మీరు చాలా మొండిగా ఉంటారు. పట్టుదలతో ఉంటారు. కష్టపడి పని చేయడం మీకు ఎంతో ఇష్టం. నాయకత్వ లక్షణాలు కూడా మీలో ఎక్కువగా ఉంటాయి.
K అక్షరంతో పేరు మొదలవుతున్నట్లయితే మీకు నిగ్రహం ఎక్కువ. చాలా త్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.