9% పతనమైన పర్సిస్టెంట్ సిస్టమ్స్ షేరు: ఇప్పుడు కొనవచ్చా?
భారతదేశం, జూన్ 29 -- ఐటీ స్టాకుల్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి దేశీయ మార్కెట్లను కుదిపేస్తోంది. ఈ ప్రభావంతో ప్రముఖ ఐటీ సేవల సంస్థ పర్సిస్టెంట్ సిస్టమ్స్ (Persistent Systems) షేర్లు సోమవారం (జూన్ 29) ఉదయం ట్రేడింగ్లో ఏకంగా 9 శాతం కుప్పకూలాయి. దీంతో ఈ షేరు ధర 52 వారాల కనిష్ట స్థాయి అయిన Rs.4,404కు పడిపోయింది. ఇన్వెస్టర్లు వరుసగా విక్రయాలకు తెగబడటంతో ఒక్కసారిగా పతనం వైపు దూసుకెళ్లింది. ఇదే సమయంలో బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ సైతం 1 శాతం మేర నష్టాన్ని చవిచూసింది.
సుమారు 1.3 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 11,000 కోట్లు) భారీ వ్యయంతో నగారో ఎస్ఈ (Nagarro SE) సంస్థను కొనుగోలు చేస్తున్నట్లు పర్సిస్టెంట్ సిస్టమ్స్ ప్రకటించింది. ఈ కొనుగోలులో భాగంగా ప్రతి షేరుకు 81 యూరోలు చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మెగా డీల్ పూర్తి కావడానికి 2027 మార్చి వరకు గడువు ఉందని ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.