భారతదేశం, డిసెంబర్ 20 -- వన్‌ప్లస్ నుంచి సరికొత్త 'టర్బో' సిరీస్ స్మార్ట్ఫోన్లు రాబోతున్నాయి! పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్‌కు పెద్దపీట వేస్తూ తయారవుతున్న ఈ ఫోన్ల గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్ఫోన్లు 2026 జనవరిలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది!
వన్‌ప్లస్ ఇప్పటికే 'టర్బో' పేరుతో ఒక కొత్త సిరీస్‌పై పనిచేస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. ఈ సిరీస్ ద్వారా వినియోగదారులకు అత్యుత్తమ గేమింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ని, తిరుగులేని బ్యాటరీ పవర్‌ను అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌కి సంబంధించి ఇప్పటివరకు లీకైన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకోండి..
ప్రముఖ టిప్‌స్టర్ 'డిజిటల్ చాట్ స్టేషన్' అందించిన సమాచారం ప్రకారం.. వన్‌ప్లస్ టర్బో స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.