9 to 5 ఉద్యోగం.. రాత్రి పూట చదువు: 5వ ప్రయత్నంలో IPS సాధించిన జన్దీప్
భారతదేశం, జూలై 27 -- ఉద్యోగం చేస్తూ సివిల్స్ సాధించడం సాధారణ విషయం కాదు. అందునా రోజుకు 8 గంటలు ఆఫీసులోనే గడిపి, ఆపై పుస్తకాలు పట్టుకోవడం మరింత కష్టం. కానీ, పట్టుదల ఉంటే ఎంతటి క్లిష్టమైన లక్ష్యాన్నైనా ముద్దాడవచ్చని నిరూపించారు పంజాబ్ గ్రామీణ ప్రాంతానికి చెందిన జన్దీప్ కౌర్. పగటిపూట ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, రాత్రి వేళల్లో స్వయంగా చదువుకుని UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో మెరిసారు. తన 5వ ప్రయత్నంలో ఆల్ ఇండియా 147వ ర్యాంకు సాధించి, ప్రతిష్టాత్మక ఐపీఎస్ (IPS) అధికారిగా ఎంపికయ్యారు.
పంజాబ్లోని ఫతేగఢ్ సాహిబ్ జిల్లా చనార్థల్ ఖుర్ద్ గ్రామానికి చెందిన జన్దీప్ కౌర్ చిన్నతనం నుంచే చదువులో ప్రతిభ కనబరిచారు. పటియాలాలోని ప్రముఖ థాపర్ విశ్వవిద్యాలయం నుంచి 'ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్' విభాగంలో బి.టె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.