8th Pay Commission : 8వ వేతన సంఘం 'అరియర్స్' లెక్కలు.. గత పే కమిషన్ల అనుభవాలేంటి? బకాయిలు ఎప్పుడొస్తాయి?
భారతదేశం, అక్టోబర్ 15 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశాల్లో 8వ వేతన సంఘం సవరించే జీతభత్యాల అమలు ఒకటైతే, దానికి సంబంధించిన బకాయిల చెల్లింపు మరొకటి! ప్రతి పే కమిషన్ నివేదిక ఇచ్చినప్పుడు అంతగా చర్చకు రాని, కానీ ఉద్యోగుల జేబులు, దేశ ఆర్థిక వ్యవస్థపై అత్యంత తీవ్ర ప్రభావం చూపే అంశం ఈ 'అరియర్స్'.
గత మూడు పే కమిషన్లను పరిశీలిస్తే, 5వ, 6వ వేతన సంఘాల నివేదికల అమలు సమయంలో ప్రభుత్వం భారీగా బకాయిలు చెల్లించాల్సి వచ్చింది. ఇది ప్రభుత్వ ఖజానాపై ఒక్కసారిగా తీవ్ర భారాన్ని మోపింది.
ఉదాహరణకు, రక్షణ రంగ రెవెన్యూ వ్యయంలో జీతాలు, అలవెన్సుల వాటా సాధారణంగా 40-41 శాతంగా ఉండేది. అయితే 5వ పే కమిషన్ బకాయిలను 1997-98, 1998-99 ఆర్థిక సంవత్సరాల్లో రెండు విడతలుగా చెల్లించడంతో ఆ వాటా ఏకంగా 45 శాతానికి పైగా పెరిగింది. ఇది దేశ ద్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.