8th pay commission : 8వ వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌పై కొత్త వార్తలు! ఉద్యోగులకు నిరాశే?
భారతదేశం, జూన్ 29 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లను నిర్ణయించడంలో అత్యంత కీలకమైన అంశం 'ఫిట్మెంట్ ఫ్యాక్టర్'. ప్రస్తుత బేసిక్ పే (కనీస వేతనం)ని ఈ ఫ్యాక్టర్‌తో మల్టిప్లై చేయడం ద్వారానే.. సవరించిన కొత్త బేసిక్ శాలరీని లెక్కిస్తారు. కాబట్టి, 8వ పే కమిషన్ పరిధిలో ఈ రేషియో ఎంత ఉండబోతుందనే దానిపై దేశవ్యాప్తంగా ఉద్యోగుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. దేశ ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ బడ్జెట్ పరిమితులను పరిగణనలోకి తీసుకుని ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను భారీగా పెంచకుండా నిరోధించే ఆలోచనలో కమిషన్ ఉన్నట్లు తెలుస్తోంది!
ఈ వేతన సవరణ ప్రక్రియ ప్రస్తుతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ సంభావ్య శ్రేణి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు, సవరించిన వేతనాలు-పెన్షన్ల వల్ల ప్రభుత్వాలపై పడే ఆర్థిక ప్రభా పై అంచనాలు వేసే దశకు చేరుకుందన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.