8th Pay Commission : 8వ వేతన సంఘం నివేదిక.. డెడ్లైన్ మిస్ అయితే? ఉద్యోగుల పరిస్థితేంటి?
భారతదేశం, నవంబర్ 29 -- ఏర్పాటైన కాలం నుంచి.. 8వ వేతన సంఘం తన తుది నివేదికను 18 నెలల్లోగా సమర్పించాలని నిబంధనలు చెబుతున్నాయి. జీతాల సవరణ, అలవెన్సులు, పెన్షన్ సంస్కరణలకు సంబంధించిన సిఫార్సులతో ఈ నివేదిక రావాల్సి ఉంది. 2025 నవంబర్ 3న కమిషన్ ఏర్పాటైన నేపథ్యంలో, 2027 మే నాటికి తుది నివేదిక సమర్పించాల్సి ఉంది.
పని విస్తృతి, కమిటీ చర్చలు, ఇతర అంశాల వల్ల ఈ గడువులోగా నివేదిక ఇవ్వలేకపోతే, సవరించిన జీతాలు, పెన్షన్లు, అలవెన్సులపై స్పష్టత కోసం ఉద్యోగులు, పెన్షనర్లు కొంచెం కాలం వేచి చూడాల్సి రావచ్చు. అయితే నివేదిక సమర్పణ ఆలస్యమైనంత మాత్రాన బకాయిలు రావని చెప్పలేం! కేంద్ర ప్రభుత్వం ఆమోదించే అమలు తేదీ, చెల్లింపు విధానాలపైనే ఈ విషయం నిలబడి ఉంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసే అమలు తేదీని నిశితంగా గమనించాలి. 7వ వేతన సంఘం గడువు 2025 డి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.