8th Pay Commission : 8వ వేతన సంఘం జాప్యంతో ఉద్యోగులకు భారీ నష్టం.. అలవెన్సుల బకాయిలు రావు!
భారతదేశం, అక్టోబర్ 3 -- కేంద్ర ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న 50 లక్షలకు పైగా ఉద్యోగులు, పెన్షనర్లు 8వ వేతన సంఘం సిఫార్సుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 2025 నాటికి కమిషన్ ఏర్పాటైంది. అక్కడ నుంచి 18 నెలల కాలవ్యవధిలో నివేదిక సమర్పించే అవకాశం ఉంది. అయితే, ఈ కమిషన్ నివేదిక సమర్పించడంలో గానీ, ప్రభుత్వం దానిని అధికారికంగా నోటిఫై చేయడంలో గానీ ఆలస్యం జరిగితే కేంద్ర ఉద్యోగుల జేబులకు చిల్లు పడక తప్పదు అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా ఈ జాప్యం వల్ల ఉద్యోగులకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాల్లో భారీ కోత పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం వేతన సవరణ అమలు నిబంధనలే. పాత తేదీల నుంచి కొత్త వేతనాలు అమలు చేసినప్పుడు, సవరించిన బేసిక్ పేపై మాత్రమే ఉద్యోగులకు బకాయిలు లభిస్తాయి. కానీ డియర్నెస్ అలవెన్స్ (డీఏ), హౌ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.